గద్వాల నుండి చెనుగోనిపల్లి పోయే దారిలో మిషన్ భగీరథ శాఖకు సంబంధించిన వాళ్ళు
గద్వాల నుండి చెనుగోనిపల్లి పోయే దారిలో మిషన్ భగీరథ శాఖకు సంబంధించిన వాళ్ళు గుంత తవ్వారు పట్టించుకోని అధికారులు.
జోగులాంబ గద్వాల 20 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. నుండి చెనుగోనిపల్లె పోయే దారిలో మిషన్ భగీరథ శాఖకు సంబంధించిన వాళ్ళు ,గత నెలలో ఈ గుంతను తవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఈ గుంతను అలాగే వదిలేయడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. అని గ్రామస్తులు వాపోతున్నారు. ఇట్టి విషయమై సంబంధిత అధికారులు తక్షణమే ఈ గుంతలు పూర్చగలరని గ్రామస్తులు ఉన్నత అధికారులను కోరుతున్నారు.