ఖమ్మం జిల్లాలో వరద ఉధృతికి దెబ్బతిన్న నాయకన్ గూడెం
దగ్గర రోడ్డును,పాలేరు ఏరును,పాలేరు కెనాల్ ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి గారు,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ రామసహయం రఘురామ రెడ్డి గారు