క్రీడా మైదానం లేక యువత అవస్థలు....

ప్రైవేట్ వెంచర్లో..... ఆటలు!

Sep 21, 2024 - 09:45
Sep 21, 2024 - 09:46
 0  77
క్రీడా మైదానం లేక యువత అవస్థలు....

ఇంత పెద్ద మున్సిపాలిటీ లో  క్రిడా మైదానం లేక పోవడం...... చేతకాని 
ప్రజాప్రతినిధిలే కారణం.
    
కనీసం డిగ్రీ కాలేజీ శాంక్షన్ అయ్యే వరకు....తాత్కాలికంగా డిగ్రీ కాలేజీ కోసం.. కేటాయించిన స్థలంలో క్రీడా మైదానం ఏర్పాటు చెయ్యండి!

 ఆ దిశ గా.....మున్సిపాలిటీ పాలక వర్గం.... తో పాటు అదికారులు ... గ్రామ పెద్దలు మెదవులు... యువత చొరవ చూపండి!

జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.

 ఐజ.  మున్సిపాలిటీ పరిధిలో క్రీడా మైదానం లేక యువత చాల ఇబ్బందులు పడుతున్నారు.... పేరుకే ఐజ మండలం ... ఐజ పట్టణం పెద్దది...
ఇక్కడ ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు కు ఒక్క ప్రజా ప్రతినిధి కూడా మాట్లాడారు....
 కనీసం మన మున్సిపాలిటీ పరిధిలో ఒక్క వార్డు కు సరిపోని జనాభా కలిగిన గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసుకొన్నారు.
 ఇట్టి విషయ మే.... ఇక్కడి ప్రజా ప్రతినిధి లు...నాయకుల చేతకాని తానానికి నిదర్శనం.
 క్రీడా మైదానం...కానీ డిగ్రీ కాలేజీ ఏర్పాటు ఇప్పటిలో అయ్యేటట్లు గా లేదు.
    శాంక్షన్ అయ్యే వరకు......
యువత ను దృష్టిలో ఉంచుకుని డిగ్రీ కాలేజీ కోసం కేటాయించిన స్థలంలో  ఉన్నా కంప చెట్లను తొలగించి.... అక్కడ చదును చేస్తే అక్కడ క్రికెట్... వాలీబాల్... తో పాటు వివిధ క్రీడలు అడుకొనేందుకు ....మరియు ఉదయం.... సాయంత్రం చాలా మంది వాకింగ్ చెసే వారికీ కూడా ఉపయోగ కరంగా ఉంటుంది.
    కావున... మున్సిపల్ పాలక వర్గం మరియు అదికారులు ... యువత ... పెద్ద మనుషులు ఆలోచించాలని కోరుచున్నాము.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State