కొత్త చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదు

Jul 1, 2024 - 19:07
 0  3
కొత్త చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదు

కొత్త చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదు దేశ వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త నేర, న్యాయ చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్‌ 281 బీఎన్‌ఎస్‌, ఎంవీ యాక్ట్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ను డిజిటల్‌గా నమోదు చేశారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333