*కేటిదొడ్డి: 24/7 వెలుగుతున్న విద్యుత్ బల్బులు.!

జోగులాంబ గద్వాల 15 మార్చ్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి.:- మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎప్పుడు చూసి నా విద్యుత్ బల్బులు వెలుగుతూ ఉంటాయని స్థానికులు తెలిపారు. స్థానిక ప్రజలు తెలిపిన వివరాలు.. వేసిన బల్బులు వేసినట్లు 24/7 ఉంటున్నాయని, ప్రభుత్వం బిల్లులు అయితే మరి ఇలా వృథా చేయడం సరికాదని అన్నారు. వాటిని విద్యాలయం సిబ్బంది కూడా పట్టించుకోకపోతే వాటి పరిస్థితి ఏమిటని స్థానికులు వాపోతున్నారు.