కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొందరికి  గాయాలు.

May 16, 2024 - 22:30
 0  17
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొందరికి  గాయాలు.
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొందరికి  గాయాలు.

 జోగులాంబ గద్వాల16 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి. మండల పరిధిలో కలమ్మ పేటకు చెందిన వ్యవసాయ కూలీలు కూలి పనుల నిమిత్తం ఆటోలోసుమారుగా ముపై మంది కూలీలతో వెళ్తున్న ఆటో ఐజ సమీపంలో కట్టకింద తిమ్మప్ప దేవాలయం సమీపంలో అదుపుతప్పి  బోల్తా పడింది స్థానికుల సమాచారం మేరకు ఆటోలో ప్రయాణిస్తున్న కొందరు కూలీలకు తీవ్రంగా గాయాలు చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించినట్లు స్థానికులు తెలిపారు...
ఇంకా పూర్తి సమాచారం తెరవాల్సి ఉంది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333