కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది భారత జనతా పార్టీ సభ్యత్వాల నమోదు కార్యకర్తలతో సంకినేని వెంకటేశ్వర్లు
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు కార్యకర్తలతో పాల్గొన్న సంకినేని వెంకటేశ్వరరావు
తెలంగాణ వార్త:- పెన్ పహాడ్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ మొదటివారం నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు... భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేయాలన్నారు... ప్రతి పోలింగ్ బూత్ లో 200 సభ్యత్వలకు తగ్గకుండా చేయాలని రాష్ట్ర పార్టీ ఆదేశించిందని తెలిపారు...100 సభ్యత్వాలు చేసిన వారికే క్రియాశీల సభ్యత్వం వస్తుందని క్రియాశీలక సభ్యత్వం వచ్చిన వారికే మండల, జిల్లా స్థాయిలో పదవులు వస్తాయని కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి పోలింగ్ బూత్ లో సభ్యత్వాలు చేయాలన్నారు... గ్రామాలలో నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడాలంటే పార్టీ ద్వారా ప్రజా సమస్యలపై పోరాడాలి... పార్టీ ద్వారా మనం చేసిన పోరాటాన్ని ప్రజలకు వివరించి సభ్యత్వాలు చేయాలన్నారు* *ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తుందన్నారు రుణమాఫీ పేరుతో రైతులను, ఉద్యోగాల పేరుతో విద్యార్థులను, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది సంకినేని వెంకటేశ్వర్లు అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, జిల్లా సభ్యత్వ ప్రముక్ చల్లమల్ల నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబీద్, మండల అధ్యక్షులు పోకల రాములు, మండల ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి మధు, చెన్ను రమణారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కేసరి శోభారెడ్డి తదితరులు పాల్గొన్నారు*