60 ఫీట్ రోడ్డు లో పోలీస్ స్పెషల్ డ్రైవ్

Mar 7, 2024 - 20:56
Mar 7, 2024 - 21:12
 0  13
60 ఫీట్ రోడ్డు లో పోలీస్ స్పెషల్ డ్రైవ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్ లో కొంతమంది మోటర్ బైక్ పై స్పీడ్ గ శబ్దాలు చేస్తు స్కూల్ మరియు కాలేజ్ పిల్లలు వచ్చే సమయం లో అటుగా వెళ్తూ వారిని ఇబ్బందులు కలిగిస్తున్నారని పోలీసు వారి దృష్టికి రావడంతో గురువారం పట్టణ ఇన్స్పెక్టర్  జి.రాజశేఖర్ ఆదేశాల మేరకు పరీక్షలు జరిగే సమయంలో భయంకరమైన బైక్ శబ్దాలు చేస్తూ బైక్ పై వెళ్లే ఆకతాయిలను స్పెషల్ డ్రైవ్ చేసి పట్టుకున్నారు పట్టణ పోలీసులు ఎవరైనా ఇబ్బందులు కలిగించిన బైక్ పై రాష్ డ్రైవింగ్ చేసిన బుల్లెట్ బైక్ ల పై శబ్దాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారి పై భారిగా చాలాన్ విధిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిసీలు పూర్ణ, మట్టయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333