కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కేనా ఇందిరమ్మ ఇల్లు
కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకేన ఇందిరమ్మ ఇళ్లు అని బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఒక ప్రకటనలో విమర్శించారు
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో ఇందిరమ్మ పథకం ఒకటి బీద ప్రజల కోసం అసలు ఇళ్లు లేని వారికి చెప్పి అసలైన బీదలకు న్యాయం జరగటం లేదు ప్రతీ పంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కమిటీ సభ్యులుగా ఏసుకొని వారు ఎవరి పేరు వ్రాస్తే వారి పేర్లును MLA గారు అనుమతించడం విచిత్రంగా ఉంది గత BRS ప్రభుత్వంలో మన నియోజకవర్గంలో దళిత బంధు పథకంలో విషయంలో అధికారం బిఆర్ఎస్ పార్టీ ఉన్న భద్రాచలం MLA కాంగ్రెసు కావటం చేత బిఆర్ యస్ పార్టీ కార్యకర్తలు ఎటువంటి పథకాలు అందకుండా నష్ట పోయారు ఈసారి ఎలాగైనా MLA గెలిపించికోవాలని రాత్రి పగలు కష్ట పడి గెలిపిస్తే ఈరోజు వారికి మొండి చెయ్యి చూపించి ఎలక్షన్ లో డాక్టర్ వెంకట్రావు గారిని ఓడించాలని నిరంతరం కష్ట పడ్డ కాంగ్రెసు పార్టీ వారికి ఇందిరమ్మ ఇళ్ల పధకంలో ఇల్లు కేటాయింపులు జరిగాయి మీ గెలుపుకు కృషి చేసి అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలను మరియు సామాన్య ప్రజలను కాదని మీ ఓటమికి తీవ్రంగా కృషిచేసిన నాయకులకు వారు చెప్పిన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులు చేశారు మిమ్మల్ని గెలిపించి మీ ద్వారా పార్టీ లకు అతీతంగా అర్హులకు న్యాయంగా ప్రభుత్వ పథకాలు అందుతాయి అని ఆశించి మిమ్మలిని ఈరోజు ఎంఎల్ఏ గా గెలిపిన్చిన BRS పార్టీ కార్యకర్తలకు మండల ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేశారు ప్రజలకు ఇచ్చే ప్రభుత్వ పధకాలు అధికారుల ద్వారా ఎవరికి ఇళ్లు లేని వారు ఎవరు బీద ఎవరూ అని విచారణ జరిపి ఎంపిక చేస్తారు కాని కాంగ్రెసు పార్టీ విధానం వలన అసలైన లబ్ధిదారులకు నష్టం జరుగుతుందని తెలిజేసారు