కస్తూర్బా పాఠశాల సందర్ంచిన జిల్లా  జడ్జి

Nov 16, 2024 - 17:42
 0  21
కస్తూర్బా పాఠశాల సందర్ంచిన జిల్లా  జడ్జి

జోగులాంబ గద్వాల 16 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఐజ సినీ డైరెక్టర్ ఎన్ శంకర్ పెళ్లిరోజును పురస్కరించుకొని అయిజ పటణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థులకు ఘంటా కవితా దేవి,సెక్రటరీ డిస్టీక్ ఆథారిలిటీ జోగుళాంబ గద్వాల ఆధ్వర్యంలో  విద్యార్థినిలకు పుస్తకాల  అందజేశారు.ఈసందర్భంగా బాలికల కు బాల్యవివాహాలు,విద్య పై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. నేటి సమాజానికి ఆదర్శప్రాయులుగా  పేదవారి చదువులకు కావలసిన ఆర్థిక సహాయాన్ని,  కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శవంతంగా నిలిచారని సమాజంలో డబ్బు చాలామంది దగ్గర ఉంటుందని ఆ డబ్బులు ఆపదలో ఉన్నవారికి,పేదవారికి ఇచ్చే దాతృత్వం కొందరికే ఉంటుందని పుస్తకాల దాత చింతకుంట విష్ణును కొనియాడారు.మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.నేటి సమాజానికి అనుగుణంగా లఘుచిత్రాలు తీస్తున్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శేషు (ఉరి)లఘుచిత్ర పోస్టర్ ను బాలికల ఆద్వర్యంలో బ్యానర్ రిలీజ్ చేస్తూ ,ఇలాంటి లఘుచిత్రాలను మరెన్నో తీయాలంటూ అభినందించారు.ప్రస్తుతం శేషు తీస్తున్న బాల్యవివాహాలపై తీస్తున్న ఈలఘు చిత్రానికి అందరూ ఆదరించాలన్నారు.ఈకార్యక్రమంలో డిప్యూటి జర్జి రాజేందర్, చైల్డ్ వేల్ఫర్ కమిటీ సభ్యురాలు జయభారతి, బాలల సంహరక్షణ సభ్యులు రవి,కంచుపాడు మాజీ సర్పంచ్ శేషన్ గౌడ్, ఎస్వో బసమ్మ,కస్తూర్బా బాలికలు, పివి నరసింహ, వెంకట్రాములుపాల్గొనడం జరిగింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333