ఏపూరు గ్రామాన్ని సందర్శించిన యాదాద్రి భువనగిరి అధికార బృందం

Nov 4, 2025 - 19:48
 0  6
ఏపూరు గ్రామాన్ని సందర్శించిన యాదాద్రి భువనగిరి అధికార బృందం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల అనుసారం యాదాద్రి భువనగిరి జిల్లాలో 12 మంది ఎంపీడీవోల బృందం గత కొద్ది కాలంగా ఏపూరి గ్రామపంచాయతీ మహిళ స్నేహపూర్వక అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నందుకు గాను యాదాద్రి భువనగిరి సీవో శోభారాణి ఏపూరు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామపంచాయతీలు స్కూలు అంగన్వాడి సెంటర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి ని నైపుణ్యాలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ ఎంపీడీవో ఎండి హసిం ఏపీవో ఈశ్వర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లింగయ్య యాదవ్ అంగన్వాడి టీచర్స్ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మహిళా సంఘం విభాగం తదితరులు పాల్గొన్నారు