ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే గ్రూప్ 123 ఫలితాలను విడుదల చేయాలి

Mar 10, 2025 - 14:28
Mar 10, 2025 - 14:31
 0  7
ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే గ్రూప్ 123 ఫలితాలను విడుదల చేయాలి
ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే గ్రూప్ 123 ఫలితాలను విడుదల చేయాలి

ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే గ్రూప్ 1, 2, 3 ఫలితాలను విడుదల చేయాలి* *చింత వినయ్ బాబు* 

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండవ రోజు ప్రారంభించిన నిరవధిక దీక్షలు

పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ* గారి ఆదేశానుసారం సూర్యాపేట టౌన్ అధ్యక్షుడు బొజ్జ వెంకన్న ఆధ్వర్యంలో రెండో రోజు ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా *ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ* మాట్లాడుతూ

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తెలంగాణలో వెంటనే అమలు చేయాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మొదటగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తామని అలాగే గత ఉద్యోగ నోటిఫికేషన్ల కు ఆర్డినెన్సును తీసుకొచ్చి అమలు చేస్తామని మాట తప్పారు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలని గ్రూప్స్ 1, 2 ,3 పరీక్ష ఫలితాలను నిలిపివేయాలి పరీక్ష ఫలితాలను విడుదల చేస్తే ఎస్సీ కులాలకు 58 కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సూర్యాపేట జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఆఫీస్ ముందర ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు నిరవధిక దీక్షలు ప్రారంభించుకోవడం జరిగింది.

ఈ సమావేశం లో 

ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎర్ర వీరస్వామి మాదిగ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు బోడ శ్రీరాములు మాదిగ సూర్యాపేట మండల అధ్యక్షులు తాటిపాముల నవీన్ మాదిగ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ సీనియర్ నాయకులు జానయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పరడిదల సోమయ్య మాదిగ సూర్యాపేట రూరల్ ఎంఎస్పి అధ్యక్షులు పంతం లింగయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇరుగు దానయ్య మాదిగ ఇరుగు కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పంతం నరసయ్య మాదిగకొంగర లక్ష్మక్క మాదిగ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి సైదిరెడ్డి మాజీ కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్ మాదిగ పోలీస్ రిటైర్మెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి గారు వల్దాస్ ఏడుకొండలు నర పరమేష్ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333