ఉపాథిహామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
ఉపాథిహామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
తెలంగాణ వార్త ఏప్రిల్ 27 : జాతీయ ఉపాధి కూలీల చేత గుమ్మడిడొడ్డి గ్రామ పంచాయతీ లో చెరువుల కట్టలు మరమత్తులు జరుగుతున్నాయి, ఈ నేపధ్యం లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున స్థానిక సర్పంచ్ బోదేబోయిన భారత్ కుమార్ ఎనబై మంది ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందించి ఎండల తీవ్రతకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు