ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు

Oct 18, 2024 - 18:47
 0  18
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు

   TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా పూర్తిస్థాయి డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియకు ఆర్టీసీ సిద్దమైంది. కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా.. త్వరలోనే గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డు స్వైపింగ్‌తో ప్రయాణికులకు టికెట్ కొనే వెసులుబాటు కలిగించనున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333