ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజలకే ఇవ్వాలి

Dec 14, 2024 - 18:13
Dec 14, 2024 - 20:12
 0  1
ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజలకే ఇవ్వాలి

ఇందిరమ్మ ఇళ్లు బీద ప్రజలకే ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం బీద ప్రజలకు మాత్రం ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ కో కన్వీనర్ దొడ్డి తాతారావు అయినవోలు పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు పార్టీలకు అతీతంగా బీద ప్రజలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఇండ్ల మంజూరు చేయడంలో దళారులను దూరం పెట్టి ఎటువంటి అవినీతి జరగకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని పూరి గుడిసెలు ఉన్నవారికి కాళీ స్ధలం ఉన్న వారికి మాత్రమే మంజూరు చేయాలని కోరారు ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హమీలు ప్రజలకు ఇంవటం జరిగింది అందులో ఒకటి కూడా పూర్తిగా అమలు కావడం లేదు రైతు రుణమాఫీ సగం మంది రైతులకు మాత్రమే చేసారు స్తీలకు బస్సు ఫ్రీ ఇచ్చారు బస్సులు తగ్గించారు దానితో స్తీలకు అనేక ఇబ్బందులు ఆటో కార్మికులకు నష్టం చేసారు వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారికి ఆర్థిక సహాయం 12 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చ లేదు గ్యాస్ 5వందలకే అన్నారు 1000 రూ కట్టించికుంటున్నారు కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం మోసం చేసారు రైతు బంధు 15 వేలు కౌలు రైతు మోసపోయడు ఇందిరమ్మ ఇంటి పధకం కూడా సగం మందికి ఇచ్చి చేతులు దులుపుకోవద్దు ఈ నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఇవ్వాలి 5 మండలాలకు 700 వందల చొప్పున మంజూరు చేయాలని ఇది బీద ప్రజలకు ఏంతో ఉపయోగం ప్రజలను మోసం చేయవద్దు అని కోరుతున్నాము అదే విధంగా MLA తెల్లం వెంకట్రావు గారి గెలుపుకి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు కష్ట పడి గెలిపిచారు అసెంబ్లీ ఎన్నికల సమయం లో చర్ల మండలానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చర్ల కు డిగ్రీ కళాశాల ఫైర్ స్టేషన్ ఒద్దిపేట చెక్ డామ్ బస్టాండ్ నుంచి కాలేజీ వరకు రోడ్డు అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల సమయంలో బలరాం నాయక్ MP గారు చర్ల మండలానికి మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీలని నెరవేర్చలని అన్నారు