అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

జోగులాంబ గద్వాల 8 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల మెల్లచేరువు గ్రామంలో ఊర్ల దేవర సందర్భంగా కొంకల గ్రామానికి చెందిన కృష్ణం నాయుడు అనే వ్యక్తి ఆ గ్రామానికి దేవర కోసం కుటుంబ సమేతంగా వచ్చారు..అందరితో కలిసికట్టుగా పండగ జరుపుకున్నాడు...ఈరోజు ఉదయం లేచి చూసేసరికి రైలు కట్టల సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉండటంతో పలు అనుమానాలు దారి తీస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు....
ఇంకా పూర్తి సమాచారం తెలివాల్సి ఉంది..