అధ్వానంగా మారిన మంగంపేట రోడ్డు ఇబ్బంది పడుతున్న వాహనదారులు.

Jul 23, 2024 - 19:37
 0  2
అధ్వానంగా మారిన మంగంపేట రోడ్డు  ఇబ్బంది పడుతున్న వాహనదారులు.
అధ్వానంగా మారిన మంగంపేట రోడ్డు  ఇబ్బంది పడుతున్న వాహనదారులు.

    జోగులాంబ గద్వాల 23 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  మల్దకల్. మండల  పరిధిలోని మంగపేట గ్రామంలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా మారింది  దీంతో  ఆశ వర్కర్ ప్రెగ్నెన్సీ వాళ్లను గవర్నమెంట్ హాస్పటల్ కొరకై  తీసుకు వెళ్లడానికి 102 అంబులెన్స్ ని పిలవగా రోడ్డు మధ్యలోనే ఇరుకపోవడం జరిగింది .? దీంతో ఆశ వర్కర్ దగ్గర ఉండి జెసిబి ని   పిలిపించుకొని  102 అంబులెన్స్ ను బయటికి లాగడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333