అడ్డగూడూరులో ఘనంగా కేటిఆర్ జన్మదిన వేడుకలు

కేకును కట్ చేస్తున్న మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి
అడ్డగూడూరు 24 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావు కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కేటిఆర్ జన్మదిన వేడుకలకు హాజరైన మండల నాయకులు మాజీ యంపిపి దర్శనాల అంజయ్య,మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్, జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య,మాజీ సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు,మండల కో ఆప్షన్ మెంబర్ మాథాను ఆంథోని,మాజీ యంపిటీసి పూలపెల్లి జనార్ధన్ రెడ్డి,పట్టణశాఖ అధ్యక్ష కార్యదర్శులు నాగులపెల్లి దేవగిరి,గజ్జెల్లి రవి,బిఆర్ఎస్ మండల నాయకులు పరమేష్ గూడెపు,బిఆర్ఎస్వి తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలెంల అరవింద్,బిఆర్ఎస్ మండల నాయకులు కుకునూరు వెంకట్ రెడ్డి,మాజీ వార్డు మెంబర్ గూడెపు పరమేష్,గూడెపు నరేష్,తాళ్ళపల్లి క్రిష్ణ,మందుల కిరణ్,మాజీ సర్పంచ్ ఇటికాల కుమార్,బోడ వెంకన్న,వార్డు మెంబర్ దాసరి బాలరాజు,ఎల్లంల వీరాస్వామి,వడ్డే యాదగిరి, పయ్యావుల మహేష్,బాలెంల సోమయ్య,బాలెంల మల్లేష్,నిర్మల వెంకటేష్,కనకయ్య,ఎలిజాల సామేల్,బోడ చింటు తదితరులు పాల్గొన్నారు.