అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

మున్సిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న అధ్వర్యంలో
బ్రహ్మ రెడ్డి హాస్పిటల్ డాక్టర్ శ్రీ అబులేష్ .
మున్సిపల్ శానిటేషన్ మహిళా సిబ్బంది కి చీరల పంపిణి
జోగులాంబ గద్వాల 8 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-పురపాలక సంఘం కార్యాలయ శానిటేషన్ మహిళా సిబ్బంది కి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా *మున్సిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న అధ్వర్యంలో చీరలు పంపిణి చేసిన బ్రహ్మ రెడ్డి హాస్పిటల్ డాక్టర్ శ్రీ అబులేష్ .*
ఈ సంద్భంగా *చైర్మన్ చిన్న దేవన్న ముందుగా అందరూ నారిమనులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే డాక్టర్ శ్రీ అబులేశ్ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళకు చీరల పంపిణి చేయడం ఎంతో సంతషకరమైన విషయం అని,నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా కృషి చేస్తూ రాణిస్తారని కొనియాడారు.
*ఏ విషయంలో కూడా పురుషుల కంటే తక్కువ కాదని , రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలలో 50శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారని కొనియాడారు.*కార్యక్రమంలో డాక్టర్ అభులేష్ ,రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ MD తాహెర్ ,డాక్టర్ అబుల్ ఫజల్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు*