అంగన్వాడి సెంటర్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

Jan 26, 2025 - 19:41
Jan 26, 2025 - 19:41
 0  15
అంగన్వాడి సెంటర్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆత్మకూర్ ఎస్.. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మండల పరిధిలోని ఏపూర్ గ్రామాల్లో అంగన్వాడి స్కూల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. చిన్నపిల్లలు అయినా త్రివర్ణ పతాకానికి జాతీయ గీతం తో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ జరీనా, ఆయమ్మ కవిత ,పిల్లలు వారి తల్లిదండ్రులు , తదితరులు పాల్గొన్నారు.