Aaa

Jun 11, 2024 - 09:37
Jun 11, 2024 - 09:57
 0  88
Aaa

శ్రీ శోభ క్రియేషన్స్ పతాకంపై " బేవర్స్ గాడు" ఈనెల జూన్ పదవ తారీకు సోమవారం రోజున చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రారంభించారు ఎండింగ్ క్లైమాక్స్ పాటల చిత్రీకరణ మినహా.టాకిపార్ట్ పాటు పూర్తవుతుందని తెలిపారు దర్శకుడు తెలిపారు 

 గత జన్మలో కన్నతల్లి చావుకు కారకుడైన కొడుకు. ప్రస్తుత జన్మలో ఆ కొడుకు మళ్లీ జన్మించి కన్నతల్లి రుణాన్ని ఎలా తీర్చుకున్నాడు అన్నదే ముఖ్య కథాంశం ఈ కథ అంశాన్ని సోషియో ఫాంటసీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు బి. వి.అంజనీ ప్రసాద్ తెలిపారు 

ఈ చిత్రంలో ఒక కీలకమైన ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరో నటులు సుమన్ గారు నటిస్తున్నారు  

 హర్షవర్ధన్. నిహారిక జంటగా నటిస్తుండగా మరో ప్రత్యేక ప్రధాన పాత్రలలో వివరెడ్డి. డాక్టర్ వాసాల శ్రీధర్. మాధవి. సుద్దాల చంద్రయ్య. సీతా మహాలక్ష్మి. ఆకుల రాజు. సునీత రెడ్డి. లత. గూడూరు శ్రీనివాస్. కాసా బోయిన రవీందర్. లావణ్య. మోతే భీమ్రావు తదితరులు నటిస్తున్నారు

 ఈ చిత్రానికి కెమెరా. వర & జవహర్లాల్ రాజు . సంగీతం. రాము. డాన్స్.బాలకృష్ణ( మిస్టర్ పెళ్ళికొడుకు ఫేమ్ )

నిర్మాణం. శ్రీ శోభా క్రియేషన్స్ యూనిట్. సహనిర్మాత. ఆకుల రాజు రచన& దర్శకత్వం. బి. వి. అంజనీ ప్రసాద్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333