78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు

Aug 15, 2024 - 13:11
Aug 15, 2024 - 13:12
 0  2
78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు

 తుంగతుర్తి:ఆగస్టు 15 తెలంగాణ వార్త ప్రతినిధి 

 తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామ పాఠశాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ వార్త రిపోర్టర్ తుంగతుర్తి అబ్బగాని వేణు   కూతురు అబ్బగాని లిప్సిక చేతుల మీదుగా తన సొంత ఖర్చుతో స్వీట్లు&మిక్సర్ పంచడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్యామ్ సుందర్ మాట్లాడుతూ మాకు చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా మైక్ సెట్ ఇప్పించారు అని గుర్తుషేశారు మీరు మీ కుటుంబం ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా సుఖ సంతోషాలతో ఎదగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు రుద్ర రామచంద్రు,ఆశ వర్కర్, ఫీల్డ్ అసిస్టెంట్,గ్రామ వర్కర్స్ అక్కినపల్లి మల్లేష్ పంజాల హరీష్ పోలేపాక ముత్తయ్య గ్రామస్తులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333