హాస్టల్ విద్యార్థులతో భోజనం చేసిన తాహసిల్దార్

Jan 31, 2025 - 20:55
 0  4
హాస్టల్ విద్యార్థులతో భోజనం చేసిన తాహసిల్దార్

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ హాస్టల్ విద్యార్థులతో భోజనం చేసిన తాహసిల్దార్ ఆత్మకూర్ ఎస్.. ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో శుక్రవారం రాత్రి స్థానిక తాసిల్దార్ హరిచంద్ర ప్రసాద్ తనిఖీ చేశారు. విద్యార్థుల క్రమశిక్షణ హాస్టల్ గదులు భోజనశాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మీరి వెంట హాస్టల్ వార్డెన్ రవి ఉన్నారు.