సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందించిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు

Nov 3, 2024 - 13:23
Nov 3, 2024 - 18:04
 0  28
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందించిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు

8 లక్షల 3 వేల 594 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందించిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.

మెరుగైన వైద్యం అందించడమే చంద్రబాబు గారి లక్ష్యం...ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.

జగ్గయ్యపేట మండలంలో వివిధ గ్రామాలకు చెందిన

(1) చిల్లకల్లు గ్రామానికి చెందిన షేక్ జరీనా బేగం 50,524 , 

(2) రావిరాల గ్రామానికి చెందిన ఇనపనూర్తి నాని బాబు 45,000 

(3) బలుసుపాడు గ్రామానికి చెందిన తేజవతు నాగేశ్వరరావు 20,000 

(4) తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన గొల్లపూడి లక్ష్మి 88,515 

(5) బండిపాలెం గ్రామానికి చెందిన షేక్ ననేబి 37,100 

(6) గౌరవరం గ్రామానికి చెందిన మాదారపు కృష్ణమ్మ 30,786 

(7) బండిపాలెం గ్రామానికి చెందిన జవ్వాజి గురవయ్య 40,000 

(8) బండిపాలెం గ్రామానికి చెందిన నెమలి రత్నకుమారి 20,000 

(9) గౌరవరం గ్రామానికి చెందిన అరికట్ల శివ 50,000 

(10) బండిపాలెం గ్రామానికి చెందిన వడెంపూడి స్వరూపారాణి 25,655 

(11) బండిపాలెం గ్రామానికి చెందిన నెమలి ప్రభు 32,255 

(12) షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన షేక్ బాజీ బాబా 21,825

(13) గండ్రాయి గ్రామానికి చెందిన వైకుంఠపు వెంకటరావు 38,727 

(14) గౌరవరం గ్రామానికి చెందిన గుంజి నాగేశ్వరరావు 30,000 

(15) బండిపాలెం గ్రామానికి చెందిన జెట్టి సుజాత 23,400 

(16) తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన బాణావతి ధార్మిక శ్రీనిథ్ 15,000 

(17) షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన చల్ల వర్షిత 25,000 

(18) పోచంపల్లి గ్రామానికి చెందిన దొప్ప కొండ 30,786 

(19) గౌరవరం గ్రామానికి చెందిన ఉమ్మారెడ్డి శ్రీనివాసరావు 25,000 

(20) షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన పల్లెబోయిన న వెంకటరమణ 52,809 

(22) గండ్రాయి గ్రామానికి చెందిన చేపూరి శ్రీ స్వప్న 55,000 

(23) అనుమంచిపల్లి గ్రామానికి చెందిన శ్రీవిద్య 26,218

(24) మల్కాపురం గ్రామానికి చెందిన అంబోజి ఏసు 20,000

వారికి వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన *8 లక్షల 3 వేల 594 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 24 కుటుంబాలకు ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు మాట్లాడుతూ.

ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్ది పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వైద్యాన్ని పూర్తిగా విస్మరించి పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడే విధంగా పాలన సాగించింది అని అన్నారు. అధికారం చేపట్టిన వెంటనే కూటమి ప్రభుత్వం వైద్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారించి పాలన చేస్తుందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, తక్కెళ్ళపాడు సర్పంచ్ కసుకుర్తి శ్రీనివాసరావు మరియు వివిధ గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State