నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో

ఎంపీ కేశినేని (చిన్ని), ఎమ్మెల్యే శ్రీ శ్రీ రామ్ తాతయ్య గారు

Jan 18, 2025 - 19:39
Jan 18, 2025 - 19:47
 0  26
నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి :- విజయవాడ బందర్ రోడ్డులో ఇమ్మాడి సిల్వర్ జువెలరీ నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) గారితో కలిసి పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State