సిసి ఫుటేజ్ ఫిటింగ్ అండ్ సర్వీస్ ఉడుగు అఖిల్
అడ్డగూడూరు 2 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:–యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఉడుగు అఖిల్ సీసీ ఫుటేజ్ ఫిట్టింగ్,సర్వీసెస్, రిపేరింగ్ చేయుటకు అందుబాటులో ఉండడం జరుగుతుందని ఉడుగు అఖిల్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో సీసీ కెమెరాలు రిపేర్ లో ఉన్న సర్వీస్ చేసి కెమెరాలు పిటింగ్ చేయబడునని అన్నారు. కావాల్సినవారు 7337241982 పైన ఉన్న నెంబర్ కు సంప్రదించవలసిందని కోరారు.