సరితమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన...
మల్దకల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ను కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పెద్దపల్లి అల్వాల రాజశేఖర్ రెడ్డి, మల్దకల్ మండల నాయకులు సిక్కిల మల్దకల్, ధోని ఆంజనేయులు, లక్ష్మణ్,తిమ్మప్ప, నాగన్న తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు...