షాబాద్ ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యమే..

Jul 15, 2026 - 19:51
 0  1
షాబాద్ ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యమే..

షాబాద్ కేసులో బాధితులను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారు పోక్సో కేసు ఉన్నా నిందితుడికి బెయిల్ ఇవ్వడం వైఫల్యమే.. పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు పోక్సో కేసు నిందితులకు బెయిల్  రాకుండా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలి  తెలంగాణలో పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి   ఆర్టికల్ 21, 39 ప్రకారం పిల్లల హక్కులు కాపాడాలి.. పోక్సో కేసుల్లో తక్షణ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి  ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయాలి.. బాధితులకు పటిష్ట రక్షణ కల్పించాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333