శ్రీ సీతారాముల వసంత కల్యాణ మహోత్సవానికి

హాజరైన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి.

Mar 27, 2026 - 17:51
 0  2
శ్రీ సీతారాముల వసంత కల్యాణ మహోత్సవానికి

శ్రీరామనవమి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని రామలింగేశ్వర థియేటర్ వద్ద శ్రీ సీతారాముల వసంత కల్యాణ మహోత్సవానికి హాజరైన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యం.డి. అంజద్ అలి, సీనియర్ నాయకులు గుణగంటి రాములు, మున్సిపల్ కౌన్సిలర్లు గుణగంటి హేమ సతీష్, కొండపల్లి దిలీప్ రెడ్డి, కొనతం రాజేష్ రెడ్డి, పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి చింతమళ్ళ రమేష్, జిల్లా కాంగ్రెస్ వాణిజ్య సెల్ చైర్మన్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ ఏలిమినేటి అభినయ్, సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, నాయకులు రాచకొండ శ్రీనివాస్, నాగేల్లి అరుణ్, నాగు నాయక్, నిర్వాహకులు చిలుముల శ్రీనివాస్ రెడ్డి, సవరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333