శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయానికి ఫ్రిడ్జ్ వితరణ

Jun 5, 2026 - 19:30
 0  0
శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయానికి ఫ్రిడ్జ్ వితరణ
శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయానికి ఫ్రిడ్జ్ వితరణ

 జోగులాంబ గద్వాల 5 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శేషంపల్లి గ్రామానికి చెందిన నాయికి సరస్వతి తిమ్మారెడ్డి దంపతులు ఫ్రిడ్జ్ ని బహుకరించారు. శుక్రవారం దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్యచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఫ్రిడ్జ్ ని అందజేశారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించిన అనంతరం వారికి స్వామి వారి శేష వస్త్రం తీర్థప్రసాదాలు ఫోటోను అందజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333