ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా లేబర్ ఆఫీసర్
జోగులాంబ గద్వాల 5జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ని జిల్లా లేబర్ అధికారి వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
Tags:
Telangana Vaartha
వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333