శేఖర్ బాషాను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

Oct 18, 2024 - 19:48
 0  2
శేఖర్ బాషాను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

హర్ష సాయి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శేఖర్ బాషాను అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.

యూట్యూబ్ ఛానల్స్‌లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని శేఖర్ బాషాపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన హర్ష సాయి బాధితురాలు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333