శాలిగౌరారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ యాత్ర

Apr 30, 2024 - 20:15
 0  9
శాలిగౌరారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ యాత్ర
శాలిగౌరారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ యాత్ర

శాలిగౌరారం 28 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం సోమవారం రోజు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద భువనగిరి పార్లమెంటు అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కార్నర్ మీటింగ్ మరియు రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి రోడ్ షోను విజయవంతం చేసిన శాలిగౌరారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదములు తెలిపిన,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఈ కార్యక్రమంలో మందుల సామెల్ మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని లక్ష ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భువనగిరి పార్లమెంటు ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి అభినందనలు తెలిపిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు

  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంద్దాల సమరం రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అభినందనలు శుభాకాంక్షల స్వాగతం పలికారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333