వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిసిన
జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య
జోగులాంబ గద్వాల 5 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ని సంగారెడ్డి లోని వారి స్వగృహంలో జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరిత తిరుపతయ్య మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు....