వెల్దేవి చౌళ్ళగూడెంలో హనుమాన్ అష్టోత్తర తమలపాకు పూజా కార్యక్రమం    

Mar 28, 2026 - 10:17
 0  5
వెల్దేవి చౌళ్ళగూడెంలో హనుమాన్ అష్టోత్తర తమలపాకు పూజా కార్యక్రమం    

     అడ్డగూడూరు 28 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి చౌళ్ళగూడెం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామికి శుక్రవారం రోజు తమలపాకు అష్టోత్తర పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీ శ్రీధర్ ఆచార్యులు అంగరంగ వైభవంగా శ్రీరామనవమి పురస్కరించుకొని కమిటీ సభ్యుల సహాయంతో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333