వెల్దేవి గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు
అడ్డగూడూరు 12 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి (చౌళ్ళగూడెం)లో హనుమాన్ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా అభయాంజనేయ స్వామికి పంచామృత అభిషేకం,అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.దేవాలయ అర్చకులు చెంగోలు శ్రీధరాచార్యులు,గ్రామ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.