వాహనం చోరీ"బచ్చోడు శివారు ప్రాంతంలో తగలబెట్టారు

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : ఖమ్మం జిల్లా పాలేరు కాన్స్టెన్సీ . తిరుమలయపాలెం మండలం. బచ్చోడు గ్రామంలో సంఘటన . . మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం. ఉల్లేపల్లి గ్రామానికి చెందిన యాకయ్య అనే యువకుడు.. తన అమ్మమ్మ స్వగ్రామమైన.. బచ్చోడు గ్రామంలో... తమ అమ్మమ్మ దగ్గరే ఉంటూ.. రాడ్ బైండింగ్ వర్క్ వెళ్తూ. జీవనం సాగిస్తున్నాడు.. గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బైకు నాపహరించి. బచ్చోడు ఊరు శివారులోని. లచ్చయ్య గూడెం స్టేజ్ దగ్గర. తగలబెట్టారు..... సంఘటన స్థలానికి చేరుకొని. తమ అమ్మమ్మ తను కన్నీరు మున్నీరయ్యారు. ఎవరితో గొడవలు పడని యాకయ్య.... ఇలాంటి సంఘటనకు పాల్పడిన దుండగులను... వెంటనే పట్టుకొని. తగు బాద్యుడికి న్యాయం చేయవలసిందిగా గ్రామ ప్రజలు కోరారు.... ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా. తిరుమలాయపాలెం మండల.. ఎస్సై గారిని. పలు పార్టీ నాయకులు కోరారు.. బచ్చోడ్ లో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి......