వారి సేవలకు గుర్తింపు అంతర్జాతీయ వాసవి క్లబ్ అసోసియేషన్

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు:- తమిళనాడులో మధురై తముకమ్ కన్వెన్షన్ లో జరిగిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రే గూరి హనుమంతరావుకు 2024లో వారు చేసిన సేవలకు 2025 వ సంవత్సరమునకు ప్రమాణ స్వీకారం చేసిన అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ గారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా రే గూరి హనుమంతరావుకు ప్రమోషన్ ఇచ్చినారు వాసవి క్లబ్స్ ఆఫీసర్స్ లీడర్స్ ఆర్యవైశ్య సంఘ లీడర్స్ ఉమ్మడి ఖమ్మం జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు డిసిసి బ్యాంక్ డైరెక్టర్ నాగు బండి శ్రీనివాసరావు దోసపాటి చంద్రశేఖర్ యర్రా నాగేశ్వరరావు మేళ్లచెరువు సర్వేశ్వరరావు తెల్లాకుల అశోక్ కొత్త రమేష్ మిత్రులు శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులు పలువురు ఫోన్ ద్వారా అభినందనలు తెలియపరిచారు నా మీద నమ్మకముతో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్ చేసిన ఇరుకుల్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ 100% ఈ సంవత్సరం వారికి అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందిస్తానని మనస్పూర్తిగా తెలియజేయడం జరిగినది