వరంగల్ బి.ఆర్.ఎస్ రజతోత్సవ సభకు ఉప్పెనలాగా కార్యకర్తలు కదలి రావాలి ""మాజీ ఎమ్మెల్యే కందాల

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు: ఈనెల 27 న వరంగల్ లో జరిగే రజతోత్సవసభకు BRS కార్యకర్తలు ఉప్పెనలా తరలిరావాలి*
*వరంగల్ సభ తో కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా ప్రతి కార్యకర్త సభకు హాజరు కావాలి*
*కెసిఆర్ హయంలో తెలంగాణ పురోగమన పాలన జరిగితే కాంగ్రెస్ పాలనలో తిరోగమన పాలన నడుస్తుంది*
*ప్రతి కార్యకర్త 27 న జరుగు వరంగల్ సభలో పాల్గొని కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలి*
*బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఒక స్వర్ణ యుగం,ప్రజల మనిషి మన కేసీఆర్*
*పాలేరు నియోజకవర్గం నుండి లక్షలాదిగా భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు చలో వరంగల్ సభకు తరలిరావాలి*
*మీ...*
*కందాళ ఉపేందర్ గారు*
*పాలేరు మాజీ శాసనసభ్యులు*