వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఆలకుంట్ల బాలకృష్ణ

తిరుమలగిరి 5 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తెలంగాణ వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఆలకుంట్ల బాలకృష్ణ ని ఎంపిక చేసిన తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేట జైపాల్ ఈ సందర్భంగా జయపాల్ మాట్లాడుతూ రాష్ట్ర లో వడ్డెర కాలనీ ఐక్యతం చేసుకుంటూ ముందు వెళ్లాలని తెలిపారు అనంతరం నూతన అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరియు వడ్డెర కులాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు: ఆలకుంట్ల ఉపేందర్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ: రూపాని రాజు రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ శివరాత్రి గోపి రాష్ట్ర కార్యదర్శి: బండారి రాజు కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు: ఈదుల రమేష్ చంద్ర ఆలకుంట్ల వెంకన్న, ఆలకుంట్ల మల్లయ్య, దిగుళ్ల సతీష్, దిగుల రమేష్ మరియు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు మరియు రాష్ట్ర నాయకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు....