లోపలికి వెళ్ళేదెల

అల్లంపూర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో.

Jun 6, 2024 - 14:43
Jun 6, 2024 - 14:51
 0  19
లోపలికి వెళ్ళేదెల

జోగులాంబ గద్వాల ఆరు జూన్ 2024 తెలంగాణవార్త ప్రతిని ధి.:- రాత్రి కురిసిన వర్షానికి చుట్టూ నీటితో దీవిని తలపిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ. కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాలలో చిరు వ్యాపార దుకాణాలు నిర్మించడంతో నీరు బయటకు పోకుండా కాలేజీకి వచ్చే విద్యార్థిని విద్యార్థుల కు తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కాలేజీ గ్రౌండ్ లో ఆగిన నీటిని బయట పోయే దారి చేసి విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు..

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State