రుతుస్రావం శానిటరీ నేపిల్స్ పార్లమెంట్, అసెంబ్లీలో బడ్జెట్ ని కేటాయించాలి
హైదరాబాద్, 25 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- అవసరానికి అవసరమైన పీరియడ్స్ సమయంలో సానిటరీ నాప్కిన్స్ అందుబాటులో లేకపోవడం వలన మహిళల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. విద్యార్థులకు , మహిళలకు స్కూల్స్, రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రాలుపై ఊది. మహిళల ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు పార్లమెంట్లోనూ, అసెంబ్లీలోనూ దీనికోసం ప్రత్యేక బడ్జెట్ ని.. కేటాయించాలి అని విన్నపం ఒక పోరాటం రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పుష్ప, మాధవి, సురేఖ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.