రాజ్య నాయక్ తండ గ్రామం లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫారం

Sep 28, 2024 - 17:20
 0  2
రాజ్య నాయక్ తండ గ్రామం లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫారం

తుంగతుర్తి నియోజకవర్గం ఈరోజు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రాజ్య నాయక్ తండ గ్రామం లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫారం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ సందర్భంగా మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుంది కాబట్టి అధికారులు రైతులకు కరెంట్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని ఆదేశించిన

తుంగతుర్తి శాసనసభ్యులు
గౌరవ శ్రీ మందుల సామేలు గారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333