రాజోలి కస్తూర్బా పాఠశాల ను సందర్శించిన డి ఈ ఓ
జోగులాంబ గద్వాల 24 జులై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను డిఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతులు గురించి మరియు పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల గురించి మరియు వైర్లకు మౌలిక వసతుల గురించి పదవ తరగతి విద్యార్థుల ను అడిగి తెలుసుకున్నారు
ఈ కార్యక్రమంలో భాగంగారెడ్డి కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.