యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వార్షికోత్సవాల సందర్భంగా""కోదాడ రూరల్ పిఎస్

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా కోదాడ రూరల్ పోలీస్ సిబ్బంది అధ్వర్యంలో దొరకుంట గ్రామ ప్రభుత్వ పాఠశాల నందు విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని SI పిలుపునిచ్చారు. ఎవరైనా మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డ వారి సమాచారం ఉంటే 1908 టోల్ ఫ్రీ నంబర్ కు తెలియజేయాలని SI కోరారు.