యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వార్షికోత్సవం సందర్భంగాస్థానిక సిసి రెడ్డి స్కూల్లో విద్యార్థులకు డ్రగ్స్ నివారణ పై అవగాహన""సిఐ శివశంకర్ కోదాడ టౌన్ పిఎస్

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా కోదాడ పట్టణ పోలీస్ అధ్వర్యంలో స్థానిక సిసి రెడ్డి కాన్వెట్ స్కూల్ నందు విద్యార్థులకు డ్రగ్స్ నివారణ పై పెయింటింగ్, డ్రాయింగ్ కార్యక్రమ నిర్వహించడం జరిగింది
డ్రగ్ రహిత సమాజం మన అందరి బాధ్యత అని కోదాడ పట్టణ CI శివశంకర్ తెలిపినారు. డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించడంలో నేటి విద్యార్థులు ప్రధాన భూమిక పోషించాలని అన్నారు* గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు ఇచ్చి అభినందించారు.
ఈ కార్యక్రమంలో SI సుదీర్, పాటశాల యాజమాన్యం విద్యార్థులు ఉన్నారు.