యన్.టి.ఆర్ కాలనీ లో ఘనంగా బేతెస్థ మందిర ప్రారంభోత్సవం 

వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా 

Dec 20, 2024 - 17:06
 0  6
యన్.టి.ఆర్ కాలనీ లో ఘనంగా బేతెస్థ మందిర ప్రారంభోత్సవం 
యన్.టి.ఆర్ కాలనీ లో ఘనంగా బేతెస్థ మందిర ప్రారంభోత్సవం 
యన్.టి.ఆర్ కాలనీ లో ఘనంగా బేతెస్థ మందిర ప్రారంభోత్సవం 

శుక్రవారం 20 డిసెంబర్ సూర్యాపేట పట్టణ కేంద్రం లోని యన్. టి. ఆర్ కాలనీ, సీతారాంపురంలో బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా బేతెస్థ నూతన మందిరాన్ని ప్రారంభించినారు, అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించ్చినారు. ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిధులుగా రెవ. డా. యం. యస్. వినాయక రావు, బిషప్ సమర్పన్ కుమార్ యేడిద జాన్సీ రాణి,పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో హుజూర్నగర్ నియోజకవర్గ పాస్టర్స్ చైర్మన్ రెవ. డా. మీసా దేవసహాయం,రెవ. డా. బత్తుల జోయెల్ రాజ్,పాస్టర్ మాడుగుల సుందర్ రావు, పాస్టర్ రాజేష్,క్రైస్తవ జానపద గాయకులు బ్రదర్ జీడీ సుందరన్న,సూర్యాపేట రూరల్ అధ్యక్షులు పాస్టర్ యల్క ప్రభాకర్, రెవ. డా. పంది మార్క్,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొల్లు జాన్ పాల్,కొమ్ము హోసన్నా,పాస్టర్ కొండేటి లాజర్, మొరుగురి రూబెన్,పాస్టర్ రెబెల్లి యేసురత్నం,నర్సింగ్ భాస్కర్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333