యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన""మంత్రి తుమ్మల ""కోదాడలో

తెలంగాణ వార్త ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వము కోదాడ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత - జౌళి శాఖామాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. పొన్నం ప్రభాకర్ రావు గారు బీసీ వెల్ఫేర్ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రావు గారు మరియు పౌర సరఫరాల శాఖ మరియు హలో భారీ నీటి శాఖ మాత్యులు ఉత్తం కుమార్ గారు