**మే ఒకటో తారీకు నుండి చనిపోయిన కుటుంబాలకు 10,000 రూపాయలు""మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*

"తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : మే ఒకటో తారీకు నుండి చనిపోయిన కుటుంబాలకు10,000 రూపాయలు అందజేయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ....
*తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణం శాఖ "మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకన్ననిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్
వెన్నుపూసల సీతారాములు
!పాలేరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయునది ఏమనగా మన ప్రియతమ నాయకులు పాలేరు నియోజకవర్గం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు" శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి " మే ఒకటో తారీకు నుండి చనిపోయిన కుటుంబాలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు అదేవిధంగా శుభకార్యములకు శీనన్న కానుకగా వస్త్రములు అందజేయడం జరుగుతున్నది.మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేసారు
నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్
వెన్నుపూసల సీతారాములు