మృతుని కుటుంబాన్ని పరామర్శించిన డిసిసిబి చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి
28-10-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిధిలోని చిన్నమారు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గిరెడ్డి తిరుమలరెడ్డి గుండెపోటుతో మరణం. మరణ వార్త తెలుసుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించిన డిసిసిబి చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి. చిన్నంబావి మండల పరిధిలోని చిన్న మార్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గీ రెడ్డి తిరుమల్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికo గా మరణించడం జరిగింది ఇట్టి విషయాన్ని తెలుసుకొని తిరుమల్ రెడ్డి గారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించిన మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి. వీరితోపాటు పెద్ద దగడ శ్రీనివాసరెడ్డి, అమ్మాయి పల్లి విష్ణువర్ధన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, చుట్టుపక్కల గ్రామాల నుండి పార్టీ శ్రేణులు పాల్గొని నివాళులు అర్పించారు.